Channel: 6TV
Category: News & Politics
Tags: rupee value fallsrupee all-time lowrupee newsrupee at all time lowindian rupee fallingrupee fallsrupee fallrupeerupee valueindian rupee falls to an all time low against us dollar 2indian rupee falls down against dollarwhy rupee is falling against dollar6tvrupee weakens to all-time lowrupee falls to all time lowrupee dollardollar vs rupeerupee vs dollarindian rupee vs dollarrupee value todayindian rupeerupee falling against dollar
Description: భారీగా తగ్గిన రూపాయి విలువ..మరో శ్రీలంక అవుతుందా? || Rupee Falls To All Time Low || 6TV News డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ 77.41 వద్ద జీవిత కాల కనిష్ఠానికి చేరుకుంది. ఇలా రూపాయి విలువ తగ్గడానికి ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు అలాగే బాండ్ల విలువ పెరగటం వల్ల మన రూపాయి కనిష్ఠానికి చేరుకుందని అలాగే ఇక్కడ స్టాక్ మార్కెట్ పతనం, ఈక్విటీ మార్కెట్ నుంచి విదేశీ పెట్టుబడుదారుల నిష్క్రమణ కూడా ఒక కారణంగా చెప్తున్నారు. Watch 6TV, the 24/7 Telugu news channel dedicated to delivering breaking news, live reports, exclusive interviews, sports, weather, entertainment, business updates and current affairs. For more latest updates on the news : ► Subscribe to 6TV News Channel: goo.gl/bGx0xL ► Like us on Facebook:facebook.com/6tv ► Visit Us : 6tvnews.com ► Follow us on Twitter: twitter.com/6tv_telugu